Snap చాట్ పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండుసార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snap చాటర్స్ యొక్క ఖాతా సమాచారము మరియు ఇతర చట్టబద్ధమైన నోటిఫికేషన్ల కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణము మరియు స్వభావం పై ముఖ్యమైన అవగాహనను అందిస్తాయి.
జాతీయ భద్రతా అభ్యర్థనలకు సంబంధించిన కొన్ని గణాంకాలను నివేదించడంలో ఫెడరల్ చట్టానికి ఆరు నెలల ఆలస్యం అవసరం. మా మునుపటి పారదర్శకత నివేదికల నుండి ఆరు నెలలు గడిచిపోయాయి కావున, మేము వాటిని కొత్త జాతీయ భద్రతా డేటాతో నవీకరించాము. మా మునుపటి పారదర్శకత నివేదికలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మరియు ఇక్కడ.
నవంబర్ 15, 2015, నుండి వారి ఖాతా సమాచారాన్ని కోరుతూ మేము చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినప్పుడు, చట్టబద్ధంగా అలా చేయకుండా చట్టబద్ధంగా నిషేధించబడ్డ సందర్భాలకు, లేదా అసాధారణ పరిస్థితులు ఉన్నాయని మేము విశ్వసించినప్పుడు, మినహాయింపులతో (పిల్లల దోపిడీ లేదా మరణం లేదా శారీరిక గాయానికి సంబంధించిన తక్షణ ప్రమాదం) మేము Snap చాటర్స్ కు తెలియజేయాలనేది మా గోప్యత.
చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేము ఎలా చేపడతాము అనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్ట అమలు మార్గదర్శి, గోప్యతా విధానం, మరియు సేవా షరతులను ఒకసారి చూడండి.
రిపోర్టింగ్ వ్యవధి
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు*
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం
జులై 1, 2015 - డిసెంబర్ 31, 2015
862
1,819
80%
దావా
356
1,044
76%
పెన్ రిజిస్టర్ ఆర్డర్
8
9
50%
కోర్టు ఉత్తర్వు
64
110
89%
సెర్చ్ వారెంట్
368
573
85%
అత్యవసరం
66
83
(70%)
వైర్‌ట్యాప్ ఆర్డర్
0
N/A
N/A
నేషనల్ సెక్యూరిటీ
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు*
జులై 1, 2015 - డిసెంబర్ 31, 2015
ఎఫ్ ఐ ఎస్ ఎ
0-499
0-499
ఎన్ ఎస్ ఎల్
0-499
0-499
రిపోర్టింగ్ వ్యవధి
అత్యవసర అభ్యర్థనలు
అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అత్యవసర అభ్యర్ధనల యొక్క శాతం
ఇతర సమాచార అభ్యర్ధనలు
ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం
జులై 1, 2015 - డిసెంబర్ 31, 2015
22
24
82%
66
85
0%
ఆస్ట్రేలియా
1
2
100%
2
2
0%
కెనడా
3
4
100%
0
N/A
N/A
డెన్మార్క్
0
N/A
N/A
3
4
0%
ఫ్రాన్స్
2
2
50%
26
33
0%
జర్మనీ
0
N/A
N/A
5
8
0%
మెక్సికో
0
N/A
N/A
1
1
0%
నెదర్లాండ్స్
0
N/A
N/A
1
1
0%
నార్వే
1
1
0%
3
3
0%
స్పెయిన్
0
N/A
N/A
2
2
0%
స్వీడన్
0
N/A
N/A
2
3
0%
యునైటెడ్ కింగ్డమ్
15
15
80%
19
21
0%
రిపోర్టింగ్ వ్యవధి
తొలగింపు అభ్యర్ధనలు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
జులై 1, 2015 - డిసెంబర్ 31, 2015
0
N/A
రిపోర్టింగ్ వ్యవధి
DMCA ఉపసంహరణ నోటీస్‌లు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
జులై 1, 2015 - డిసెంబర్ 31, 2015
7
100%
రిపోర్టింగ్ వ్యవధి
DMCA కౌంటర్-నోటీస్‌లు
తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం
జులై 1, 2015 - డిసెంబర్ 31, 2015
0
N/A