Snapchat స్థాపించబడిననాటి నుండి వినియోగదారుడి గోప్యత మరియు స్వతంత్రతలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, మేము ఇటీవలి కాలంలోనే వినియోగదారుడి సమాచారాన్ని మేము ఒక పద్ధతిప్రకారం ట్రాక్ చేసి, రిపోర్ట్ చేయగలుగుతున్నాము. జులై 2015, నుండి ప్రారంభించి, మేము వినియోగదారుల అకౌంట్ సమాచారం, వినియోగదారుల కంటెంట్‌ను తొలగించమనే ప్రభుత్వ డిమాండ్లు, కాపీరైట్ ఉల్లంఘించినందుకు కంటెంట్ తొలగించేందుకు మేము స్వీకరించే ప్రభుత్వ అభ్యర్థనలను వెల్లడి చేసే ఒక ద్వై-వార్షిక పారదర్శకత నివేదిక రిపోర్ట్న్నిని ముద్రించనున్నాము.

కాని పారదర్శకత ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని, మేము మా మొదటి పారదర్శకత నివేదికముద్రించేందుకు ముందు పూర్తి ఆరునెలల సమాచారానికై ఎందుకు నిరీక్షించవలసి వచ్చిందో మేము కనిగొన్నాము. అందువల్ల, మా ప్రారంభ నివేదిక నవంబర్ 1, 2014 నుండి ఫిబ్రవరి 28, 2015 వరకు మేము స్వీకరించిన వివిధ అభ్యర్థనలు - మేము ఆ అభ్యర్థనలను ఏవిధంగా మన్నించాము అనేవి పూర్తిగా కవర్ చేయబడినాయి.

మేము ఈ రకమైన అభ్యర్థనలను ఏవిధంగా హ్యాండిల్ చేస్తాము అనేదానిగురించి మరింత సమాచారానికై మా లా చట్ట అమలు మార్గదర్శి, గోప్యతా విధానంమరియు సేవల నియమాలనుచూడండి.

యునైటెడ్ స్టేట్స్ నేరపూరిత చట్టబద్ధమైన అభ్యర్ధనలు
యు.ఎస్. చట్టబద్ధ ప్రక్రియకు సంబంధించిన వినియోగదారు సమాచారం కొరకు అభ్యర్ధనలు.

రిపోర్టింగ్ వ్యవధి

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం

నవంబర్ 1, 2014—ఫిబ్రవరి 28, 2015

375

666

92%

దావా

159

326

89%

పెన్ రిజిస్టర్ ఆర్డర్

0

N/A

N/A

కోర్టు ఉత్తర్వు

24

33

88%

సెర్చ్ వారెంట్

172

286

96%

అత్యవసరం

20

21

85%

వైర్‌ట్యాప్ ఆర్డర్

0

N/A

N/A

నేషనల్ సెక్యూరిటీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

నవంబర్ 1, 2014—ఫిబ్రవరి 28, 2015

ఎఫ్ ఐ ఎస్ ఎ

0-499

0-499

ఎన్ ఎస్ ఎల్

0

N/A

రిపోర్టింగ్ వ్యవధి

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం

నవంబర్ 1, 2014—ఫిబ్రవరి 28, 2015

28

35

21%

Belgium - Emergency

1

2

100%

Canada - Emergency

3

3

100%

France - Other

9

9

0%

Hungary - Other

1

1

0%

Ireland - Other

2

2

0%

Norway - Emergency

1

2

100%

Norway - Other

1

1

0%

United Kingdom - Emergency

3

3

33%

United Kingdom - Other

7

12

0%

రిపోర్టింగ్ వ్యవధి

తొలగింపు అభ్యర్ధనలు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

నవంబర్ 1, 2014—ఫిబ్రవరి 28, 2015

0

N/A

రిపోర్టింగ్ వ్యవధి

DMCA ఉపసంహరణ నోటీస్‌లు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

నవంబర్ 1, 2014—ఫిబ్రవరి 28, 2015

0

N/A

రిపోర్టింగ్ వ్యవధి

DMCA కౌంటర్-నోటీస్‌లు

తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం

నవంబర్ 1, 2014—ఫిబ్రవరి 28, 2015

0

N/A