ప్రతి ఆరు నెలలకు, మేము మా Snapchat పారదర్శకత నివేదికను ప్రచురిస్తాము. మేము మా ప్రారంభ నివేదికలో చెప్పినట్లుగా, ఈ రెగ్యులర్ స్కోర్ కార్డులు వినియోగదారుల ఖాతా సమాచారం కోసం ప్రభుత్వ అభ్యర్థనల స్వభావం మరియు సంఖ్యను వెల్లడించడం ద్వారా వినియోగదారు గోప్యత మరియు స్వయంప్రతిపత్తిని ప్రోత్సహిస్తాయి, వినియోగదారుల కంటెంట్ ను తొలగించడానికి వివిధ ప్రభుత్వాల నుండి డిమాండ్లు, మరియు ఆరోపించబడిన కాపీరైట్ ఉల్లంఘన కోసం అభ్యర్థనలను బహిర్గతం చేస్తాయి. మరియు, మా నివేదికలు ఎల్లప్పుడూ మేము ఎంత తరచుగా ఆ అభ్యర్థనలను గౌరవిస్తామో గమనిస్తాయి.

చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేము ఎలా చేపడతాము అనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్ట అమలు మార్గదర్శి, గోప్యతా విధానం, మరియు సేవా షరతులను ఒకసారి చూడండి.

యునైటెడ్ స్టేట్స్ నేరపూరిత చట్టబద్ధమైన అభ్యర్ధనలు
యు.ఎస్. చట్టబద్ధ ప్రక్రియకు సంబంధించిన వినియోగదారు సమాచారం కొరకు అభ్యర్ధనలు.

రిపోర్టింగ్ వ్యవధి

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం

జనవరి 1, 2015 - జూన్ 30, 2015

762

1,286

86%

దావా

353

609

84%

పెన్ రిజిస్టర్ ఆర్డర్

0

N/A

N/A

కోర్టు ఉత్తర్వు

39

66

77%

సెర్చ్ వారెంట్

331

568

91%

అత్యవసరం

38

43

82%

వైర్‌ట్యాప్ ఆర్డర్

0

N/A

N/A

యునైటెడ్ స్టేట్స్ జాతీయ రక్షణ అభ్యర్ధనలు
దేశ రక్షణ చట్టబద్ధమైన ప్రక్రియకు సంబంధించిన వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

నేషనల్ సెక్యూరిటీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

జనవరి 1, 2015 - జూన్ 30, 2015

ఎఫ్ ఐ ఎస్ ఎ

0-499

0-499

ఎన్ ఎస్ ఎల్

0-499

0-499

అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు
యునైటెడ్ స్టేట్స్ ‌కు వెలుపల ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

రిపోర్టింగ్ వ్యవధి

అత్యవసర అభ్యర్థనలు

అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అత్యవసర అభ్యర్ధనల యొక్క శాతం

ఇతర సమాచార అభ్యర్ధనలు

ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2015 - జూన్ 30, 2015

17

24

76%

73

93

0%

ఆస్ట్రేలియా

1

5

100%

1

1

0%

కెనడా

3

3

100%

0

N/A

N/A

చెక్ రిపబ్లి

0

N/A

N/A

1

1

0%

డెన్మార్క్

0

N/A

N/A

3

3

0%

ఫ్రాన్స్

1

1

0%

37

50

0%

ఇండియా

0

N/A

N/A

1

1

0%

ఐర్లాండ్

0

N/A

N/A

2

2

0%

న్యూజిలాండ్

0

N/A

N/A

1

1

0%

నార్వే

5

5

100%

5

8

0%

స్పెయిన్

0

N/A

N/A

3

3

0%

స్వీడన్

1

1

100%

3

3

0%

యునైటెడ్ కింగ్డమ్

6

9

50%

16

20

0%

ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు
ఈ విభాగం, మాసేవా షరతులు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాల క్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంటును తొలగించుటకు ఒక ప్రభుత్వసంస్థచే డిమాండ్లను గుర్తిస్తుంది.

రిపోర్టింగ్ వ్యవధి

తొలగింపు అభ్యర్ధనలు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2015 - జూన్ 30, 2015

0

N/A

కాపీరైట్ కంటెంట్ ఉపసంహరణ నోటీసు‌లు (డీ ఎం సీ ఏ)
డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ కింద మేము అందుకున్న ఏవైనా చెల్లుబాటు అయ్యే ఉపసంహరణ నోటీస్‌లకు ఈ కేటగిరీ ప్రతిబింబిస్తుంది.

రిపోర్టింగ్ వ్యవధి

DMCA ఉపసంహరణ నోటీస్‌లు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2015 - జూన్ 30, 2015

0

N/A