Snap Inc. పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండు సార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snapచాటర్ల యొక్క ఖాతా సమాచారము కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణము మరియు స్వభావము లోనికి ముఖ్యమైన గ్రాహ్యతలను అందిస్తాయి.

వారి డేటాను ప్రభుత్వాలు ఎలా అభ్యర్థిస్తాయి - మరియు వాటికి మేము ఎలా స్పందిస్తాం -అనేదాని గురించి మా వినియోగదారులకు అత్యంత నిర్దిష్టమైన మరియు స్పష్టమైన సమాచారాన్ని అందించడం వినియోగదారులు తమ ప్రభుత్వాన్ని మరియు మమ్మల్ని జవాబుదారీగా ఉంచేందుకు ఒక ముఖ్యమైన మార్గం. ఒక బహిరంగ సమాజం, మరిముఖ్యంగా, నిష్కాపట్యతపై ఆధారపడుతుంది. ముఖ్యమైన డేటా లేకుండా, మేము మా వినియోగదారుల గోప్యతకు చట్టము అమలు చేసే న్యాయబద్ధమైన అవసరాలతో మా అకుంఠితమైన నిబద్ధతను మేము ఎలా సమన్వయం చేస్తామో వారు అర్థవంతంగా అర్థం చేసుకోలేరు. మరియు ప్రభుత్వ నిఘా అప్రమత్తత ప్రజా సంబంధిత అంశంగా మారడం పెరుగుతూ ఉన్నందువల్ల, అర్ధ-సంవత్సర పారదర్శకత నివేదికలు ప్రచురించడం అనేది మేము సహాయపడగల ఒక మార్గము.

ఐతే, ప్రభుత్వ నిఘా అప్రమత్తత గురించి మాకు ఏమి తెలుసు అనేదాని గురించి సైతమూ పరిమితులు ఉండవచ్చు. విదేశీ ఇంటెలిజెన్స్ సర్వివలెన్స్ చట్టము యొక్క సెక్షన్ 702 – FISA గా పిలువబడుతున్నది – యు.ఎస్. ప్రభుత్వము ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు రహస్యంగా అంతరాయం కలిగిస్తున్నదని తెలుపుతోంది. ప్రభుత్వం మాకు తెలియకుండా లేదా మా ప్రమేయము లేకుండా సర్వివలెన్స్ నిర్వహించినప్పుడు, మేము సహజంగానే ఈ చర్యల లోనికి దృశ్యతను అందించలేము.

ఆ ఒక్క కారణం వల్లనే కీలకమైన గోప్యత మరియు తగిన ప్రక్రియ సమస్యలను పరిష్కరించడానికి సెక్షన్ 702లోని సంస్కరణలను కాంగ్రెస్ తిరిగి ధృవీకరించకూడదని మేము విశ్వసిస్తున్నాము.

మరియు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలంటే: ప్రత్యక్షంగా లేదా తృతీయపక్షాల ద్వారా అయినా, నిఘా ప్రయోజనాల కోసం వినియొగదారుడి డేటా మేము ఏ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ప్రాప్యత అందించము.

ప్రభుత్వము యూజర్ల డేటాను కోరినప్పుడు యూజర్లకు తెలియజేయడానికి మేము శాయశక్తులా కృషి చేస్తాము. 2015, నవంబర్ 15 నుండీ, వారి ఖాతా సమాచారము కొరకు అడిగే చట్టబద్ధమైన ప్రక్రియను అందుకున్నప్పుడు మా పాలసీ Snapచాటర్లకు ఆ విషయాన్ని తెలియజేసేదిగా ఉంటోంది. ఈ పాలసీకి కేవలం రెండు మినహాయింపులు మాత్రమే ఉన్నాయి: అభ్యర్థన గురించి యూజర్లకు తెలియజేయడం నుండి మేము చట్టబద్ధంగా నిషేధించబడినప్పుడు (ఒక కోర్టుచే జారీ చేయబడిన ఒక గాగ్ ఉత్తర్వు వంటిది), లేదా అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయని మేము విశ్వసించినప్పుడు (బాలల దోపిడీ లేదామరణం యొక్క సంభావ్య ముప్పు లేదా శారీరకంగా గాయపడటం).

చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేం ఎలా చేపడతామనే దాని గురించి మరింత సమాచారానికి, దయచేసి మా చట్టాల అమలు మార్గదర్శి, గోప్యత పాలసీ, మరియు సేవా నిబంధనలను ఒకసారి చూడండి.

యునైటెడ్ స్టేట్స్ నేరపూరిత చట్టబద్ధమైన అభ్యర్ధనలు
యు.ఎస్. చట్టబద్ధ ప్రక్రియకు సంబంధించిన వినియోగదారుడి సమాచారం కొరకు అభ్యర్ధనలు.

రిపోర్టింగ్ వ్యవధి

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం

జులై 1, 2016 - డిసెంబర్ 31, 2016

2,008

3,203

81%

దావా

744

1,278

76%

పెన్ రిజిస్టర్ ఆర్డర్

10

11

(70%)

కోర్టు ఉత్తర్వు

108

169

81%

సెర్చ్ వారెంట్

1,048

1,620

86%

అత్యవసరం

96

120

69%

వైర్‌ట్యాప్ ఆర్డర్

2

5

50%

యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రత అభ్యర్ధనలు
నేషనల్ సెక్యూరిటీ చట్టబద్ధమైన ప్రక్రియకు సంబంధించిన వినియోగదారు సమాచారం కొరకు అభ్యర్ధనలు.

నేషనల్ సెక్యూరిటీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

జులై 1, 2016 - డిసెంబర్ 31, 2016

NSLలు మరియు FISA ఆదేశాలు/మార్గనిర్దేశా‌లు

O-249

0-249

అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు
యునైటెడ్ స్టేట్స్ ‌కు వెలుపల ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

రిపోర్టింగ్ వ్యవధి

అత్యవసర అభ్యర్థనలు

అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

Identifiers for Emergency Requests Percentage of emergency requests where some data was produced

ఇతర సమాచార అభ్యర్ధనలు

ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం

జులై 1, 2016 - డిసెంబర్ 31, 2016

64

95

73%

137

175

0%

ఆస్ట్రేలియా

4

6

50%

5

8

0%

బ్రెజిల్

0

0

N/A

1

1

0%

కెనడా

11

11

100%

2

2

0%

చెక్ రిపబ్లి

0

N/A

N/A

1

4

0%

డెన్మార్క్

0

N/A

N/A

3

4

0%

డొమినికల్ రిపబ్లిక్

0

N/A

N/A

1

1

0%

ఎస్టోనియా

0

N/A

N/A

1

1

0%

ఫ్రాన్స్

4

20

100%

19

28

0%

జర్మనీ

0

N/A

N/A

10

13

0%

గ్రీస్

0

N/A

N/A

1

1

0%

హంగేరి

0

N/A

N/A

1

4

0%

ఐస్‌లాండ్

0

N/A

N/A

1

1

0%

ఇండియా

0

N/A

N/A

3

3

0%

ఐర్లాండ్

1

1

100%

1

3

0%

ఇజ్రాయిల్

1

1

0%

0

N/A

N/A

మాల్టా

0

N/A

N/A

1

1

0%

మెక్సికో

0

N/A

N/A

1

1

0%

న్యూజిలాండ్

0

N/A

N/A

1

1

0%

నార్వే

0

N/A

N/A

1

1

0%

సింగపూర్

0

N/A

N/A

2

2

0%

స్పెయిన్

0

N/A

N/A

2

3

0%

స్వీడన్

0

N/A

N/A

11

15

0%

స్విట్జర్లాండ్

1

3

0%

2

3

0%

యునైటెడ్ కింగ్డమ్

42

53

69%

64

73

0%

ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు
ఈ విభాగము, మా సేవా షరతులు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాల క్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంటును తొలగించుటకు ఒక ప్రభుత్వసంస్థచే కోరికలను గుర్తిస్తుంది.

రిపోర్టింగ్ వ్యవధి

తొలగింపు అభ్యర్ధనలు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

జులై 1, 2016 - డిసెంబర్ 31, 2016

0

N/A

కాపీరైటెడ్ కంటెంట్ ఉపసంహరణ నోటీసు‌లు (డి ఎం సీ ఎ)
డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టము క్రింద మేము అందుకున్న ఏవైనా చెల్లుబాటు అయ్యే ఉపసంహరణ నోటీసులను ఈ విభాగము ప్రతిబింబిస్తుంది.

రిపోర్టింగ్ వ్యవధి

DMCA ఉపసంహరణ నోటీస్‌లు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

జులై 1, 2016 - డిసెంబర్ 31, 2016

18

67%

రిపోర్టింగ్ వ్యవధి

DMCA కౌంటర్-నోటీస్‌లు

తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం

జులై 1, 2016 - డిసెంబర్ 31, 2016

0

N/A

* “ఖాతా గుర్తింపుసూచికలు” అనగా, యూజర్ సమాచారమును కోరేటప్పుడు చట్టబద్ధప్రక్రియలో చట్టాన్ని అమలుచేసే ప్రాధికారముచే పేర్కొనబడినట్లుగా గుర్తింపుసూచికల సంఖ్యను (అనగా. యూజర్‌నేమ్, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, మొ.) తెలియజేస్తుంది. కొన్ని చట్టబద్ధ ప్రక్రియలు ఒకటికంటే ఎక్కువ గుర్తింపుసూచికను కలిగి ఉండవచ్చు. కొన్ని ఉదంతాలలో, బహుళ గుర్తింపుసూచికలు ఒక సింగిల్ ఖాతాను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒక సింగిల్ గుర్తింపు సూచిక పేర్కొనబడినట్టి ఉదంతాలలో, ప్రతి ఉదంతమూ చేర్చబడుతుంది.