Snapchat పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండుసార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snap చాటర్ల యొక్క ఖాతా సమాచారము మరియు ఇతర చట్టబద్ధమైన నోటిఫికేషన్ల కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణము మరియు స్వభావము లోనికి ముఖ్యమైన గ్రాహ్యతలను ఇస్తాయి.

నవంబర్ 15, 2015, నుండి Snapచాటర్ లు వారిఖాతా సమాచారాన్ని కోరుతూ చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినప్పుడు, అలా చేయకుండా చట్టబద్ధంగా నిషేధించబడిన కేసులకు మినహాయింపులతో లేదా అసాధారణమైన పరిస్థితులు (పిల్లల దోపిడీ లేదామరణం లేదా శారీరిక గాయానికి సంబంధించిన తక్షణ ప్రమాదం) ఉన్నాయని మేము విశ్వసించినప్పుడు వారికి తెలియజేయటం మా విధానం.

చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేము ఎలా చేపడతాము అనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్ట అమలు మార్గదర్శి, గోప్యతా విధానం, మరియు సేవా షరతులను ఒకసారి చూడండి.

యునైటెడ్ స్టేట్స్ నేరపూరిత చట్టబద్ధమైన అభ్యర్ధనలు
యు.ఎస్. చట్టబద్ధ ప్రక్రియకు సంబంధించిన వినియోగదారు సమాచారం కొరకు అభ్యర్ధనలు.

రిపోర్టింగ్ వ్యవధి

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం

జనవరి 1, 2016 - జూన్ 30, 2016

1,472

2,455

82%

దావా

590

1,076

76%

పెన్ రిజిస్టర్ ఆర్డర్

4

4

50%

కోర్టు ఉత్తర్వు

80

103

86%

సెర్చ్ వారెంట్

722

1,180

87%

అత్యవసరం

72

78

82%

వైర్‌ట్యాప్ ఆర్డర్

4

14

100%

యునైటెడ్ స్టేట్స్ జాతీయ రక్షణ అభ్యర్ధనలు
దేశ రక్షణ చట్టబద్ధమైన ప్రక్రియకు సంబంధించిన వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

నేషనల్ సెక్యూరిటీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

జనవరి 1, 2016 - జూన్ 30, 2016

NSLలు మరియు FISA ఆదేశాలు/మార్గనిర్దేశా‌లు

O-249

0-249

అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు
యునైటెడ్ స్టేట్స్ ‌కు వెలుపల ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

రిపోర్టింగ్ వ్యవధి

అత్యవసర అభ్యర్థనలు

అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అత్యవసర అభ్యర్ధనల యొక్క శాతం

ఇతర సమాచార అభ్యర్ధనలు

ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2016 - జూన్ 30, 2016

41

51

63%

85

87

0%

ఆస్ట్రేలియా

0

0

N/A

2

1

0%

బెల్జియం

0

0

N/A

1

2

0%

కెనడా

13

17

77%

1

1

0%

చెక్ రిపబ్లి

0

N/A

N/A

1

1

0%

డెన్మార్క్

2

3

50%

0

N/A

0%

ఫ్రాన్స్

2

2

100%

23

22

0%

జర్మనీ

0

N/A

N/A

18

18

0%

ఇండియా

0

N/A

N/A

2

2

0%

ఐర్లాండ్

0

N/A

N/A

2

3

0%

లగ్జెంబర్గ్

0

N/A

N/A

1

1

0%

నార్వే

1

1

0%

3

3

0%

పోలాండ్

0

N/A

N/A

1

1

0%

పోర్చుగల్

0

N/A

N/A

1

1

0%

స్పెయిన్

0

N/A

N/A

3

7

0%

స్వీడన్

1

1

0%

5

5

0%

యునైటెడ్ కింగ్డమ్

22

27

59%

21

19

0%

ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు
ఈ విభాగం, మాసేవా షరతులు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాలుక్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంటును తొలగించుటకు ఒక ప్రభుత్వసంస్థచే డిమాండ్ లను గుర్తిస్తుంది.

రిపోర్టింగ్ వ్యవధి

తొలగింపు అభ్యర్ధనలు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2016 - జూన్ 30, 2016

0

N/A

కాపీరైట్ కంటెంట్ ఉపసంహరణ నోటీసు‌లు (డి ఎమ్ సీ ఎ)
డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ కింద మేము అందుకున్న ఏవైనా చెల్లుబాటు అయ్యే ఉపసంహరణ నోటీస్‌లకు ఈ కేటగిరీ ప్రతిబింబిస్తుంది.

రిపోర్టింగ్ వ్యవధి

DMCA ఉపసంహరణ నోటీస్‌లు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2016 - జూన్ 30, 2016

16

94%

రిపోర్టింగ్ వ్యవధి

DMCA కౌంటర్-నోటీస్‌లు

తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2016 - జూన్ 30, 2016

0

N/A

* “ఖాతా గుర్తింపుసూచికలు” అనగా, వినియొగదారుడి యొక్క సమాచారమును కోరునప్పుడు చట్టబద్ధప్రక్రియలో చట్టమును అమలుచేయు ప్రాధికారముచే పేర్కొనబడినట్లుగా గుర్తింపుసూచికల సంఖ్యను (అనగా., యూజర్‌నేమ్, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, మొ.) తెలియజేస్తుంది. కొన్ని చట్టపరమైన ప్రక్రియలలో ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు సూచికలు చేర్చబడవచ్చు. కొన్ని సందర్భాలలోో, బహుళ గుర్తింపుసూచికలు ఒక సింగిల్ ఖాతాను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒక సింగిల్ గుర్తింపు సూచిక పేర్కొనబడినట్టి సందర్భాలలో, ప్రతి సందర్భము చేర్చబడుతుంది.