Snapchat పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండుసార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snapchatters ఖాతా సమాచారము మరియు ఇతర చట్టబద్ధమైన నోటిఫికేషన్ల కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణం మరియు స్వభావానికి సంబంధించిన ముఖ్యమైన అవగాహన కల్పిస్తాయి.
2015, నుండి, వారి ఖాతా సమాచారాన్ని కోరుతూ మేం చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినప్పుడు, చట్టబద్ధంగా అలా చేయకుండా చట్టబద్ధంగా నిషేధించబడ్డ సందర్భాలకు, లేదా అసాధారణ పరిస్థితులు ఉన్నాయని మేం విశ్వసించినప్పుడు మినహాయించి(పిల్లల లైంగిక దోపిడీ లేదా మరణం లేదా శారీరక గాయానికి సంబంధించిన తక్షణ ప్రమాదం) మేం Snapచాటర్స్‌కు తెలియజేయాలనేది మా పాలసీ.
Snapలో మేం, కంటెంట్ ఆధునీకరణ నివేదన మరియు పారదర్శకత విధానాలను మెరుగుపరచడానికి పరిశ్రమ-వ్యాప్త ప్రయత్నాలకు మద్దతునిస్తాం. టెక్నాలజీ వేదికలు కంటెంట్ క్రియేషన్, షేరింగ్, మరియు నిలుపుదలను విస్తృతంగా విభిన్న మార్గాల్లో సులభతరం చేస్తాయని మేం గుర్తించాం. మా ఫ్లాట్‌ఫారం అభివృద్ధి చెందుతున్నప్పుడు, Snap పారదర్శకత నివేదికలు, భవిష్యత్తులో మా కమ్యూనిటీకి తెలియజేయడానికై సమాచారం యొక్క కొత్త విభాగాలను ప్రచురించడానికి క్షేత్రస్థాయి పనిని ఏర్పరచుకుంటాయి.
చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేం ఎలా చేపడతామనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్టాల అమలు మార్గదర్శి, గోప్యత పాలసీ, మరియు సేవా షరతులను ఒక్కసారిచూడండి.
రిపోర్టింగ్ వ్యవధి
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం
జులై 1, 2017 - డిసెంబర్ 31, 2017
5,094
8,528
88%
దావా
1,401
2,573
89%
PRTT
23
26
91%
కోర్టు ఉత్తర్వు
151
236
82%
సెర్చ్ వారెంట్
3,151
5,221
88%
EDR
356
436
83%
వైర్‌ట్యాప్ ఆర్డర్
12
36
100%
సమన్లు
76
151
99%
రిపోర్టింగ్ వ్యవధి
అత్యవసర అభ్యర్థనలు
అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అత్యవసర అభ్యర్ధనల యొక్క శాతం
ఇతర సమాచార అభ్యర్ధనలు
ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం
7/1/2017 - 12/31/2017
193
206
81%
304
374
0%
అర్జంటీనా
0
N/A
N/A
5
6
0%
ఆస్ట్రేలియా
6
6
33%
14
12
0%
ఆస్ట్రియా
0
N/A
N/A
0
N/A
N/A
బ్రెజిల్
0
N/A
N/A
0
N/A
N/A
కెనడా
74
79
81%
3
2
0%
డెన్మార్క్
2
2
50%
13
15
0%
ఫ్రాన్స్
6
5
50%
61
74
0%
జర్మనీ
1
1
100%
23
26
0%
ఇండియా
0
N/A
N/A
12
15
0%
ఐర్లాండ్
0
N/A
N/A
1
1
0%
ఇజ్రాయిల్
1
1
0%
1
0
0%
నెదర్లాండ్స్
2
3
100%
2
2
0%
నార్వే
3
3
100%
14
20
0%
పోలాండ్
2
2
100%
3
1
0%
స్పెయిన్
0
N/A
N/A
1
1
0%
స్వీడన్
1
1
100%
13
11
0%
స్విట్జర్లాండ్
4
4
75%
4
8
0%
యుు.ఎ.ఈ
0
N/A
N/A
0
N/A
N/A
యు.కె.
91
99
77%
134
180
1%
నేషనల్ సెక్యూరిటీ
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు*
జులై 1, 2017 - డిసెంబర్ 31, 2017
NSLలు మరియు FISA ఆదేశాలు/మార్గనిర్దేశాలు
O-249
0-249
రిపోర్టింగ్ వ్యవధి
తొలగింపు అభ్యర్ధనలు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
జనవరి 1, 2018 - జూన్ 30, 2018
3
100%
సౌదీ అరేబియా
1
100%
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
1
100%
బహ్రెయిన్
1
100%
గమనిక: ఒక ప్రభుత్వ సంస్థ అభ్యర్ధించేటప్పుడు మా పాలసీలను ఉల్లంఘించే కంటెంటును తొలగించునప్పుడు మేము పద్ధతి ప్రకారం ట్రాక్ చేయనప్పటికీ, అది అత్యంత అరుదుగా సంభవిస్తుందని మేం విశ్వసిస్తాం. ఒక నిర్దిష్ట దేశములో చట్టవ్యతిరేకమైనదిగా భావించబడి, ఐతే ఇతరత్రా మా పాలసీలను ఉల్లంఘించదని భావించబడిన కంటెంటును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మేం విశ్వసించినప్పుడు, దానిని ప్రపంచవ్యాప్తంగా తొలగించడానికి బదులుగా ఆ భౌగోళిక ప్రదేశములో ప్రాప్యతను కట్టడి చేయాలని మేం కోరుకుంటాం.
రిపోర్టింగ్ వ్యవధి
DMCA ఉపసంహరణ నోటీస్‌లు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
జులై 1, 2017 - డిసెంబర్ 31, 2017
48
37.5%
రిపోర్టింగ్ వ్యవధి
DMCA కౌంటర్-నోటీస్‌లు
తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం
జులై 1, 2017 - డిసెంబర్ 31, 2017
0
N/A
* “ఖాతా గుర్తింపు సూచికలు” అనగా, యూజర్ సమాచారాన్ని కోరేటప్పుడు చట్టబద్ధప్రక్రియలో చట్టమును అమలుచేయు ప్రాధికారముచే పేర్కొనబడినట్లుగా గుర్తింపుసూచికల సంఖ్యను (అనగా., యూజర్‌నేమ్, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నెంబర్, మొదలైనవి.) తెలియజేస్తుంది. కొంత చట్టబద్ధ ప్రక్రియ ఒకటికంటే ఎక్కువ గుర్తింపు సూచికను కలిగి ఉండవచ్చు. కొన్ని ఉదంతాల్లో, బహుళ గుర్తింపు సూచికలు ఒక సింగిల్ ఖాతాను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒక సింగిల్ గుర్తింపు సూచిక పేర్కొనబడినట్టి ఉదంతాలలో, ప్రతి ఉదంతమూ చేర్చబడుతుంది.