Snapచాట్ పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండుసార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snap చాటర్ల యొక్క ఖాతా సమాచారము మరియు ఇతర చట్టబద్ధమైన నోటిఫికేషన్ల కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణం మరియు స్వభావానికి సంబంధించిన ముఖ్యమైన అవగాహన కల్పిస్తాయి.
నవంబర్ 15, 2015, నుండి Snapచాటర్ లు వారిఖాతా సమాచారాన్ని కోరుతూ చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినప్పుడు, అలా చేయకుండా చట్టబద్ధంగా నిషేధించబడిన కేసులకు మినహాయింపులతో లేదా అసాధారణమైన పరిస్థితులు (పిల్లల దోపిడీ లేదామరణం లేదా శారీరిక గాయానికి సంబంధించిన తక్షణ ప్రమాదం) ఉన్నాయని మేము విశ్వసించినప్పుడు వారికి తెలియజేయటం మా విధానం.
చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేం ఎలా చేపడతామనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్టాల అమలు మార్గదర్శి, గోప్యత పాలసీ, మరియు సేవా షరతులను ఒక్కసారిచూడండి.
రిపోర్టింగ్ వ్యవధి
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం
జనవరి 1, 2017 - జూన్ 30, 2017
3,726
6,434
82%
దావా
1,058
2,264
72%
PRTT
23
26
83%
కోర్టు ఉత్తర్వు
159
238
79%
సెర్చ్ వారెంట్
2,239
3,611
86%
EDR
234
278
78%
వైర్‌ట్యాప్ ఆర్డర్
12
36
100%
నేషనల్ సెక్యూరిటీ
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు*
NSLలు మరియు FISA ఆదేశాలు/మార్గనిర్దేశాలు
O-249
0-249
రిపోర్టింగ్ వ్యవధి
అత్యవసర అభ్యర్థనలు
అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
Identifiers for Emergency Requests Percentage of emergency requests where some data was produced
ఇతర సమాచార అభ్యర్ధనలు
ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం
జనవరి 1, 2017 - జూన్ 30, 2017
123
142
68%
205
281
0%
అర్జంటీనా
0
N/A
N/A
1
1
0%
ఆస్ట్రేలియా
4
9
25%
7
20
0%
ఆస్ట్రియా
0
N/A
N/A
4
4
0%
బ్రెజిల్
0
N/A
N/A
4
5
0%
కెనడా
37
36
78%
1
1
0%
డెన్మార్క్
0
N/A
N/A
2
2
0%
ఫ్రాన్స్
15
17
67%
40
67
0%
జర్మనీ
0
N/A
N/A
25
28
0%
ఇండియా
0
N/A
N/A
15
15
0%
ఐర్లాండ్
1
1
100%
1
1
0%
ఇజ్రాయిల్
1
1
100%
1
1
0%
నెదర్లాండ్స్
1
2
100%
1
1
0%
నార్వే
2
2
50%
3
3
0%
పోలాండ్
3
3
33%
3
3
0%
స్పెయిన్
0
N/A
N/A
1
1
0%
స్వీడన్
3
3
67%
9
11
0%
స్విట్జర్లాండ్
2
2
50%
0
N/A
N/A
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
1
8
100%
0
N/A
N/A
యునైటెడ్ కింగ్డమ్
53
58
66%
87
117
0%
రిపోర్టింగ్ వ్యవధి
తొలగింపు అభ్యర్ధనలు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
January 1, 2017 - June 30, 2017
0
N/A
రిపోర్టింగ్ వ్యవధి
DMCA ఉపసంహరణ నోటీస్‌లు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
జులై 1, 2017 - డిసెంబర్ 31, 2017
50
40%
రిపోర్టింగ్ వ్యవధి
DMCA కౌంటర్-నోటీస్‌లు
తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం
జనవరి 1, 2017 - జూన్ 30, 2017
0
N/A
* “ఖాతా గుర్తింపు సూచికలు” అనగా, వినియొగదారుడి సమాచారాన్ని కోరేటప్పుడు చట్టబద్ధప్రక్రియలో చట్టమును అమలుచేయు ప్రాధికారముచే పేర్కొనబడినట్లుగా గుర్తింపుసూచికల సంఖ్యను (అనగా., యూజర్‌నేమ్, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నెంబర్, మొదలైనవి.) తెలియజేస్తుంది. కొంత చట్టబద్ధ ప్రక్రియ ఒకటికంటే ఎక్కువ గుర్తింపు సూచికను కలిగి ఉండవచ్చు. కొన్ని ఉదంతాల్లో, బహుళ గుర్తింపు సూచికలు ఒక సింగిల్ ఖాతాను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒక సింగిల్ గుర్తింపు సూచిక పేర్కొనబడినట్టి ఉదంతాలలో, ప్రతి ఉదంతమూ చేర్చబడుతుంది.