Snapchat పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండుసార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snapచాటర్ల యొక్క ఖాతా సమాచారము మరియు ఇతర చట్టబద్ధమైన నోటిఫికేషన్ల కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణము మరియు స్వభావము లోనికి ముఖ్యమైన గ్రాహ్యతలను అందిస్తాయి.
నవంబర్ 15, 2015, నుండి, వారి ఖాతా సమాచారాన్ని కోరుతూ మేము చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినప్పుడు, చట్టబద్ధంగా అలా చేయకుండా చట్టబద్ధంగా నిషేధించబడ్డ సందర్భాలకు, లేదా అసాధారణ పరిస్థితులు ఉన్నాయని మేము విశ్వసించినప్పుడు మినహాయింపులతో (పిల్లల దోపిడీ లేదా మరణం లేదా శారీరిక గాయానికి సంబంధించిన తక్షణ ప్రమాదం) మేము Snapచాటర్లకు తెలియజేయాలనేది మా విధానం.
Snap వద్ద, మేము కంటెంట్ ఆధునీకరణ నివేదన మరియు పారదర్శకత అభ్యాసాలను మెరుగుపరచడానికి పరిశ్రమ-వ్యాప్త ప్రయత్నాలకు మద్దతునిస్తాము. అలా చేయుటలో, అయినప్పటికీ, టెక్నాలజీ వేదికలు కంటెంట్ క్రియేషన్, షేరింగ్, మరియు నిలుపుదలను విస్తృతంగా విభిన్న మార్గాలలో సానుకూలపరుస్తాయని మేము గుర్తిస్తాము. మా వేదిక ఉద్భవించినట్లుగానే, Snap పారదర్శకత నివేదికలు, భవిష్యత్తులో మా కమ్యూనిటీకి తెలియజేయడానికై సమాచారం యొక్క కొత్త విభాగాలను ప్రచురించడానికి క్షేత్రస్థాయి పనిని ఏర్పరచుకుంటాయి. కంటెంట్ ఆధునీకరణలో ఉత్తమ అభ్యాసాల కొరకు ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పరచుటలో కంటెంట్ ఆధునీకరణలోని పారదర్శకత మరియు జవాబుదారీతనముపై సాంటా క్లారా సూత్రాల స్ఫూర్తికి మేము మద్దతునిస్తాము.
చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేము ఎలా చేపడతామనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్టాల అమలు మార్గదర్శి, గోప్యత పాలసీ, మరియు సేవా షరతులను ఒకమారు చూడండి.
కేటగిరీ
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం
మొత్తం
6,828
11,188
87%
దావా
1,624
3,231
83%
PRTT
54
76
94%
కోర్టు ఉత్తర్వు
175
679
87%
సెర్చ్ వారెంట్
4,091
6,097
92%
EDR
801
911
69%
వైర్‌ట్యాప్ ఆర్డర్
6
15
100%
సమన్లు
77
179
75%
దేశం
అత్యవసర అభ్యర్థనలు
అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అత్యవసర అభ్యర్ధనల యొక్క శాతం
ఇతర సమాచార అభ్యర్ధనలు
ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణులు
కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం
మొత్తం
400
477
71%
469
667
0%
అర్జంటీనా
0
0
N/A
5
5
0%
ఆస్ట్రేలియా
9
11
33%
13
29
0%
ఆస్ట్రియా
0
0
N/A
6
10
0%
బెల్జియం
0
0
N/A
1
8
0%
బ్రెజిల్
0
0
N/A
6
8
0%
కెనడా
120
134
82%
8
14
13%
కొలంబియా
0
0
N/A
1
1
0%
సైప్రస్
0
0
N/A
1
1
0%
డెన్మార్క్
0
0
N/A
10
11
0%
ఎస్టోనియా
0
0
N/A
2
2
0%
ఫ్రాన్స్
32
39
56%
73
108
0%
జర్మనీ
15
40
67%
67
96
0%
హంగేరి
0
0
N/A
1
13
0%
ఇండియా
6
7
50%
29
36
0%
ఐర్లాండ్
0
0
N/A
4
5
0%
ఇజ్రాయిల్
2
2
0%
2
4
0%
లిథువేనియా
0
0
N/A
1
1
0%
మెక్సికో
0
0
N/A
1
1
0%
నెదర్లాండ్స్
6
7
33%
0
0
N/A
నార్వే
7
8
86%
21
39
0%
పోలాండ్
1
1
0%
2
3
0%
స్లోవేనియా
0
0
N/A
1
1
0%
స్పెయిన్
0
0
N/A
1
1
0%
స్వీడన్
6
8
50%
19
28
0%
స్విట్జర్లాండ్
9
14
56%
7
7
0%
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
1
1
0%
1
1
0%
యునైటెడ్ కింగ్డమ్
186
205
74%
186
234
1%
నేషనల్ సెక్యూరిటీ
అభ్యర్ధనలు
అకౌంట్ నిర్ధారిణులు*
NSLలు మరియు FISA ఆదేశాలు/మార్గనిర్దేశాలు
O-249
250-499
తొలగింపు అభ్యర్ధనలు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
0
N/A
గమనిక: ఒక నిర్దిష్ట దేశములో చట్టవ్యతిరేకమైనదిగాభావించబడి, ఐతే ఇతరత్రా మా పాలసీలను ఉల్లంఘించదనిభావించబడిన కంటెంటును కట్టడి చేయాల్సిన అవసరముందని మేము విశ్వసించినప్పుడు, సాధ్యమైనప్పుడు దానిని ప్రపంచవ్యాప్తంగా తొలగించడానికి బదులుగా ఆ భౌగోళికప్రదేశములో ప్రాప్యతను కట్టడి చేయాలని మేము కోరుకుంటాము.
దేశం
అభ్యర్ధనల సంఖ్య
తొలగించిన లేదా పరిమితం చేయబడ్డ పోస్ట్‌ల సంఖ్య లేదా సస్పెండ్ చేయబడ్డ అకౌంట్‌ల సంఖ్య
ఆస్ట్రేలియా
25
27
యునైటెడ్ కింగ్డమ్
17
20
యునైటెడ్ స్టేట్స్
4
4
DMCA ఉపసంహరణ నోటీస్‌లు
కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం
60
45%
DMCA కౌంటర్-నోటీస్‌లు
తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం
0
N/A
* “ఖాతా గుర్తింపుసూచికలు” అనగా, యూజర్ సమాచారమును కోరునప్పుడు చట్టబద్ధప్రక్రియలో చట్టమును అమలుచేయు ప్రాధికారముచే పేర్కొనబడినట్లుగా గుర్తింపుసూచికల సంఖ్యను (అనగా., యూజర్‌నేమ్, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, మొ.) తెలియజేస్తుంది. కొంత చట్టబద్ధ ప్రక్రియ ఒకటికంటే ఎక్కువ గుర్తింపుసూచికను కలిగి ఉండవచ్చు. కొన్ని ఉదంతాలలో, బహుళ గుర్తింపుసూచికలు ఒక సింగిల్ ఖాతాను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒక సింగిల్ గుర్తింపు సూచిక పేర్కొనబడినట్టి ఉదంతాలలో, ప్రతి ఉదంతమూ చేర్చబడుతుంది.