Snapchat పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండుసార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snapచాటర్ ల యొక్క ఖాతా సమాచారము మరియు ఇతర చట్టబద్ధమైన నోటిఫికేషన్ల కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణము మరియు స్వభావము పై ముఖ్యమైన గ్రాహ్యతలను అందిస్తాయి.

నవంబర్ 15, 2015, నుండి Snapచాటర్ లు వారిఖాతా సమాచారాన్ని కోరుతూ చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినప్పుడు, అలా చేయకుండా చట్టబద్ధంగా నిషేధించబడిన కేసులకు మినహాయింపులతో లేదా అసాధారణమైన పరిస్థితులు (పిల్లల దోపిడీ లేదామరణం లేదా శారీరిక గాయానికి సంబంధించిన తక్షణ ప్రమాదం) ఉన్నాయని మేము విశ్వసించినప్పుడు వారికి తెలియజేయటం మా విధానం.

చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేము ఎలా చేపడతాము అనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్ట అమలు మార్గదర్శి, గోప్యతా విధానం, మరియు సేవా షరతులను ఒకసారి చూడండి.

యునైటెడ్ స్టేట్స్ నేరపూరిత చట్టబద్ధమైన అభ్యర్ధనలు
యు.ఎస్. చట్టబద్ధ ప్రక్రియకు సంబంధించిన వినియోగదారు సమాచారం కొరకు అభ్యర్ధనలు.

కేటగిరీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం

మొత్తం

7,235

12,308

85%

దావా

1,944

4,103

82%

PRTT

68

97

96%

కోర్టు ఉత్తర్వు

219

441

85%

సెర్చ్ వారెంట్

4,241

6,766

88%

EDR

755

885

77%

వైర్‌ట్యాప్ ఆర్డర్

8

16

100%

సమన్లు

73

337

89%

అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు
యునైటెడ్ స్టేట్స్ ‌కు వెలుపల ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

దేశం

అత్యవసర అభ్యర్థనలు

అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

Percentage of emergency requests where some data was produced for Emergency Requests Percentage of emergency requests where some data was produced

ఇతర సమాచార అభ్యర్ధనలు

ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం

మొత్తం

211

247

67%

424

669

1%

అర్జంటీనా

0

0

N/A

3

5

0%

ఆస్ట్రేలియా

1

1

100%

8

10

0%

ఆస్ట్రియా

0

0

N/A

3

6

0%

బ్రెజిల్

0

0

N/A

2

5

0%

కెనడా

65

72

75%

5

5

0%

డెన్మార్క్

2

2

50%

16

23

0%

ఫ్రాన్స్

23

30

(65%)

89

108

0%

జర్మనీ

0

0

N/A

48

69

0%

ఐస్‌లాండ్

0

0

N/A

2

2

0%

ఇండియా

0

0

N/A

15

21

0%

ఐర్లాండ్

3

3

100%

0

0

N/A

ఇజ్రాయిల్

1

1

0%

0

0

N/A

లిథువేనియా

0

0

N/A

1

1

0%

లగ్జెంబర్గ్

0

0

N/A

1

1

0%

నెదర్లాండ్స్

1

5

0%

0

0

N/A

నార్వే

2

1

0%

13

71

0%

ఒమన్

0

0

N/A

1

1

0%

పాకిస్థాన్

0

0

N/A

1

1

0%

పోర్చుగల్

0

0

N/A

1

4

0%

పోలాండ్

1

1

0%

2

3

0%

సింగపూర్

1

1

0%

4

4

0%

స్పెయిన్

0

0

N/A

3

3

0%

స్వీడన్

1

2

0%

20

38

0%

స్విట్జర్లాండ్

4

6

100%

4

5

25%

యు.కె.

106

122

63%

175

244

(2%)

ఉక్రెయిన్

0

0

N/A

1

29

0%

యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రతా అభ్యర్థనలు
జాతీయ భద్రతా చట్టబద్ధమైన ప్రక్రియకు సంబంధించిన వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

నేషనల్ సెక్యూరిటీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

NSLలు మరియు FISA ఆదేశాలు/మార్గనిర్దేశా‌లు

O-249

0-249

ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు
ఈ విభాగము, మా సేవా షరతులు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాల క్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంటును తొలగించుటకు ఒక ప్రభుత్వసంస్థచే చేయబడిన డిమాండ్ లను గుర్తిస్తుంది.

రిపోర్టింగ్ వ్యవధి

తొలగింపు అభ్యర్ధనలు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

జనవరి 1, 2018 - జూన్ 30, 2018

0

N/A

గమనిక: ఒక ప్రభుత్వ సంస్థచే అభ్యర్థన చేయబడినప్పుడు మా పాలసీలను ఉల్లంఘించే కంటెంటును తొలగించునప్పుడు మేము పద్ధతి ప్రకారం ట్రాక్ చేయనప్పటికీ, అది అత్యంత అరుదుగా సంభవించును అని మేము విశ్వసిస్తాము. గమనిక: ఒక నిర్ధిష్ట దేశంలో చట్టవ్యతిరేకంగా భావించబడిన అయితే ఇతరత్రా మా విధానాలను ఉల్లంఘించని కంటెంట్‌ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని మేము విశ్వసించినప్పుడు, దానిని అంతర్జాతీయంగా తొలగించడానికి బదులుగా సాధ్యమైనప్పుడు దాని ప్రాప్యతను పరిమితం చేయడానికి మేము ప్రయత్నిస్తాం.

కాపీరైటెడ్ కంటెంట్ ఉపసంహరణ నోటీసు‌లు (డి ఎం సీ ఎ)
డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ కింద మేము అందుకున్న ఏవైనా చెల్లుబాటు అయ్యే ఉపసంహరణ నోటీస్‌లకు ఈ కేటగిరీ ప్రతిబింబిస్తుంది.

DMCA ఉపసంహరణ నోటీస్‌లు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

43

(70%)

DMCA కౌంటర్-నోటీస్‌లు

తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం

0

N/A

* “ఖాతా గుర్తింపుసూచికలు” అనగా, వినియోగదారుని సమాచారమును కోరునప్పుడు చట్టబద్ధప్రక్రియలో చట్టమును అమలుచేయు ప్రాధికారముచే పేర్కొనబడినట్లుగా గుర్తింపుసూచికల సంఖ్యను (అనగా., యూజర్‌నేమ్, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, మొ.) తెలియజేస్తుంది. కొన్ని చట్టపరమైన ప్రక్రియలలో ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు సూచికలు చేర్చబడవచ్చు. కొన్ని ఉదంతాలలో, బహుళ గుర్తింపుసూచికలు ఒక సింగిల్ ఖాతాను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒక సింగిల్ గుర్తింపు సూచిక పేర్కొనబడినట్టి ఉదంతాలలో, ప్రతి ఉదంతమూ చేర్చబడుతుంది.