Snap చాట్ పారదర్శకత నివేదికలు సంవత్సరానికి రెండుసార్లు విడుదల చేయబడతాయి. ఈ నివేదికలు Snap చాటర్స్ యొక్క ఖాతా సమాచారము మరియు ఇతర చట్టబద్ధమైన నోటిఫికేషన్ల కొరకు ప్రభుత్వపరమైన అభ్యర్థనల పరిమాణము మరియు స్వభావము పై ముఖ్యమైన అవగాహనను అందిస్తాయి.

నవంబర్ 15, 2015, నుండి మా నిబంధన ప్రకారము వారి ఖాతా సమాచారాన్ని కోరుతూ మేము చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినప్పుడు, చట్టబద్ధంగా అలా చేయకుండా నిషేధించబడ్డ సందర్భాలకు, లేదా అసాధారణ పరిస్థితులు ఉన్నాయని మేము విశ్వసించినప్పుడు, మినహాయింపులతో (పిల్లల దోపిడీ లేదా మరణం లేదా శారీరిక గాయానికి సంబంధించిన తక్షణ ప్రమాదం) మేము Snap చాటర్స్ కు తెలియజేస్తాము.

చట్టాల అమలు డేటా అభ్యర్థనలను మేము ఎలా చేపడతాము అనే దాని గురించి మరింత సమాచారము కొరకు, దయచేసి మా చట్ట అమలు మార్గదర్శి, గోప్యతా విధానం, మరియు సేవా షరతులను ఒకసారి చూడండి.

యునైటెడ్ స్టేట్స్ నేరపూరిత చట్టబద్ధమైన అభ్యర్ధనలు
యు.ఎస్. చట్టబద్ధ ప్రక్రియకు సంబంధించిన వినియోగదారు సమాచారం కొరకు అభ్యర్ధనలు.

కేటగిరీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అభ్యర్ధనల యొక్క శాతం

మొత్తం

10,061

16,058

80%

దావా

2,214

4,112

76%

PRTT

87

139

90%

కోర్టు ఉత్తర్వు

222

413

87%

సెర్చ్ వారెంట్

6,325

9,707

83%

EDR

1,106

1,310

(65%)

వైర్‌ట్యాప్ ఆర్డర్

9

18

89%

సమన్లు

98

349

85%

అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు
యునైటెడ్ స్టేట్స్ ‌కు వెలుపల ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

దేశం

అత్యవసర అభ్యర్థనలు

అత్యవసర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ అత్యవసర అభ్యర్ధనల యొక్క శాతం

ఇతర సమాచార అభ్యర్ధనలు

ఇతర అభ్యర్ధనల కొరకు అకౌంట్ నిర్ధారిణు‌లు

కొంత డేటా ఉత్పత్తి చేయబడ్డ ఇతర సమాచారం అభ్యర్ధనల శాతం

మొత్తం

665

812

63%

625

917

0%

అర్జంటీనా

0

0

0%

1

1

0%

ఆస్ట్రేలియా

11

14

55%

17

26

0%

ఆస్ట్రియా

1

1

100%

7

7

0%

బహ్రెయిన్‌

1

1

100%

0

0

0%

బెల్జియం

1

2

100%

11

11

0%

బ్రెజిల్

0

0

0%

1

1

0%

కెనడా

161

181

70%

7

15

14%

డెన్మార్క్

2

2

50%

37

46

0%

ఎస్టోనియా

0

0

0%

3

4

0%

ఫ్రాన్స్

44

54

32%

74

116

0%

జర్మనీ

39

47

56%

117

186

0%

ఇండియా

3

7

0%

15

26

0%

ఐర్లాండ్

1

1

100%

1

1

0%

ఇజ్రాయిల్

1

1

100%

0

0

0%

జోర్డాన్

0

0

0%

2

2

0%

లాత్వియా

0

0

0%

1

1

0%

లిథువేనియా

0

0

0%

1

1

0%

మాసిడోనియా

0

0

0%

1

1

0%

మాల్టా

0

0

0%

1

1

0%

మొనాకో

4

5

25%

2

6

0%

నెదర్లాండ్స్

24

31

54%

2

2

0%

న్యూజిలాండ్

2

2

0%

1

2

0%

నార్వే

17

22

71%

33

51

0%

పాకిస్థాన్

1

1

0%

0

0

0%

పోలాండ్

3

5

33%

14

29

0%

ఖతార్

2

2

50%

0

0

0%

స్లోవేనియా

0

0

0%

1

1

0%

స్వీడన్

9

11

33%

23

27

0%

స్విట్జర్లాండ్

10

11

60%

10

17

0%

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

16

18

75%

0

0

0%

యునైటెడ్ కింగ్డమ్

312

393

67%

242

336

1%

యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రతా అభ్యర్ధనలు
జాతీయ భద్రత చట్టబద్ధమైన ప్రక్రియకు సంబంధించిన వినియోగదారుల సమాచారం కొరకు అభ్యర్ధనలు.

నేషనల్ సెక్యూరిటీ

అభ్యర్ధనలు

అకౌంట్ నిర్ధారిణు‌లు*

NSLలు మరియు FISA ఆదేశాలు/మార్గనిర్దేశా‌లు

O-249

1250-1499

ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు
ఈ విభాగం, మాసేవా షరతులు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాలుక్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంటును తొలగించుటకు ఒక ప్రభుత్వసంస్థచే డిమాండ్ లను గుర్తిస్తుంది.

తొలగింపు అభ్యర్ధనలు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

26

8

గమనిక: ఒక ప్రభుత్వ సంస్థచే అభ్యర్థన చేయబడినప్పుడు మా విధానాలను ఉల్లంఘించే కంటెంటును తొలగించునప్పుడు మేము పద్ధతి ప్రకారం ట్రాక్ చేయనప్పటికీ, అది అత్యంత అరుదుగా సంభవించును అని మేము విశ్వసిస్తాము. ఒక నిర్ధిష్ట దేశంలో చట్టవ్యతిరేకంగా భావించబడిన అయితే ఇతరత్రా మా విధానాలను ఉల్లంఘించని కంటెంట్‌ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని మేము విశ్వసించినప్పుడు, దానిని అంతర్జాతీయంగా తొలగించడానికి బదులుగా సాధ్యమైనప్పుడు దాని ప్రాప్యతను భౌగోళికంగా పరిమితం చేయడానికి మేము ప్రయత్నిస్తాం.

ఈ విభాగము, మా సేవా షరతులులేదా కమ్యూనిటీ మార్గదర్శకాలక్రింద ఒక ఉల్లంఘనగా భావించబడిన కంటెంటును తొలగించుటకు ఒక ప్రభుత్వ సంస్థచే చేయబడిన కోరికలను గుర్తిస్తుంది.

దేశం

అభ్యర్ధనల సంఖ్య

తొలగించిన లేదా పరిమితం చేయబడ్డ పోస్ట్‌ల సంఖ్య లేదా సస్పెండ్ చేయబడ్డ అకౌంట్‌ల సంఖ్య

ఆస్ట్రేలియా

42

55

ఫ్రాన్స్

46

67

ఇరాక్

2

2

న్యూజిలాండ్

19

29

ఖతార్

1

1

యునైటెడ్ కింగ్డమ్

17

20

కాపీరైట్ కంటెంట్ ఉపసంహరణ నోటీసు‌లు (డి ఎం సీ ఏ)
డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ కింద మేము అందుకున్న ఏవైనా చెల్లుబాటు అయ్యే ఉపసంహరణ నోటీస్‌లకు ఈ కేటగిరీ ప్రతిబింబిస్తుంది.

DMCA ఉపసంహరణ నోటీస్‌లు

కొంత కంటెంట్ తొలగించబడ్డ అభ్యర్ధనల శాతం

50

34%

DMCA కౌంటర్-నోటీస్‌లు

తిరిగి చేర్చుకొనబడిన కొంత కంటెంట్ అభ్యర్ధనల శాతం

0

N/A

* “ఖాతా గుర్తింపుసూచికలు” అనగా, వినియోగదారుడి సమాచారమును కోరునప్పుడు చట్టబద్ధప్రక్రియలో చట్టమును అమలుచేయు ప్రాధికారముచే పేర్కొనబడినట్లుగా గుర్తింపుసూచికల సంఖ్యను (అనగా., యూజర్‌నేమ్, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, మొ.) తెలియజేస్తుంది. కొన్ని చట్టపరమైన ప్రక్రియలలో ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు సూచికలు చేర్చబడవచ్చు. కొన్ని సందర్భాలలోో, బహుళ గుర్తింపుసూచికలు ఒక సింగిల్ ఖాతాను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒక సింగిల్ గుర్తింపు సూచిక పేర్కొనబడినట్టి సందర్భాలలో, ప్రతి సందర్భము చేర్చబడుతుంది.